కుమార్ రాజా హాట్ కామెంట్స్…

Piles of grain on the roads

Advertisements

&NewLine;<p>రోడ్లపై రాసులుగా పోసివున్న ధాన్యాన్ని చూసి చలించిపోయిన వర్ల కుమార్ రాజా ప్రభుత్వ అనాలొచిత నిర్ణయాల వల్లే రైతులు నష్టపోతున్నారన్నారు&period; రైతులు వారం రోజుగా సంచులు&comma; రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు&period; లారీలకు జిపిఎస్ ట్రాకింగ్ విధానాన్ని రద్దుచేసి… వారం రోజుల క్రితం ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు&period; సకాలంలో గోన్ సంచులు సరఫరా చేయకపోవడం&comma; లారీలను పెంచకపోవడంతోనే రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు&period; ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు లాభ పడింది లేదని విమర్శించారు&period; 50 ఏళ్ల చరిత్రలో రైతులకు ఇలాంటి దయనీయమైన దీనావస్థ ఎప్పుడు లేదని అన్నారు&period; జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ దుస్థితి సంభవించింది తడిసిన ధాన్యాన్ని&comma; రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.