నూతన జిల్లా కలెక్టర్ గా లక్ష్మీషా..

Lakshmi sha

Advertisements

&NewLine;<p>సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది&period; అందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న వెంకటరమణారెడ్డిని గృహ నిర్మాణ సంస్థ ఎండిగా బదిలీ అవడంతో అక్కడ పనిచేస్తున్న లక్ష్మీషాను తిరుపతికు బదిలీ చేసింది&period; ఈ సందర్భంగా బుధవారం తిరుపతి కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు&period; ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని అదేవిధంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు