డబ్బులెవరికీ ఊరికే రావు..

Advertisements

<p>డబ్బులెవరికీ ఊరికే రావు&period; లలితా జువెల్లర్స్ అధినేత కిరణ్‌ మొదట ఈ మాటలు అన్నప్పుడు అంతా దీన్ని పాజిటివ్‌గా తీసుకున్నారు&period; నిజమే కదా&period;&period; కష్టపడందే ఎవరికీ డబ్బులు రావు అని అనుకున్నారు&period; కానీ ఆయన మాటల వెనుక అసలు అంతరార్థం ఏంటన్నది&&num;8230&semi; ఇప్పుడిప్పుడే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది&period; డబ్బులు ఎవరికీ ఊరికే రావు&&num;8230&semi; తప్పుడు ప్రకటనలు చేసి&comma; స్కీముల పేరుతో మభ్యపెట్టి&comma; కస్టమర్లను బురిడీ కొట్టిస్తేనే కోట్లకు కోట్లు గడించొచ్చు&&num;8230&semi; ఊరూరా బ్రాంచీలు ఏర్పాటు చేయొచ్చు అని కిరణ్ కుమార్‌ చాటిచెబుతున్నారు&period; వ్యాపారం చేయడం తప్పు కాదు&period; కానీ దాని కోసం అడ్డదారులు తొక్కడం&comma; కల్లబొల్లి మాటలు చెప్పి కస్టమర్లను వంచించడం తప్పు&period; దురదృష్టవశాత్తు లలితా జువెల్లర్స్‌ చేస్తున్నది అదే&period; 11 నెలల గోల్డ్‌ స్కీమ్ పేరుతో ఎలాంటి గ్యారంటీ లేని ఓ పథకాన్ని తీసుకొచ్చి&&num;8230&semi; నెలకు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటోంది లలిత జువెల్లర్స్‌&period;&period;<&sol;p>&NewLine;<p>11 నెలల పాటు కస్టమర్ల డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని&&num;8230&semi; వ్యాపారాన్ని ఊరూరా విస్తరిస్తోంది&period; దీని వల్ల ప్రజలు నష్టపోవడంతో పాటు&&num;8230&semi; ఇంతకాలం స్వర్ణకార వృత్తినే నమ్ముకున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది&period; పైపై మెరుగులు చూపించి కస్టమర్లను నిండా మోసం చేస్తున్నారని&&num;8230&semi; తరుగు&comma; మజూరీ లేదంటూ&period;&period; అంతకు మించి డబ్బులను నొక్కేస్తున్నారని&period;&period; ఈ వృత్తిలో తలపండిన స్వర్ణకారులు చెబుతున్నారు&period; సామాన్య ప్రజలు ఈ మోసాన్ని అర్థం చేసుకోలేక లలిత జువెల్లర్స్‌ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని&period;&period; ఇలాంటి మోసపూరిత స్కీముల మాయ నుంచి బయటపడాలని స్వర్ణకారులు సూచిస్తున్నారు&period; అలాగే ప్రభుత్వాలు కూడా కళ్లెదుటే జరుగుతున్న ఈ మోసాన్ని అరికట్టి&period;&period; లలితా జువెల్లరీస్‌ లాంటి సంస్థలను కట్టడి చేయాలని కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.