నేడు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన స్కూళ్లు.

నేడు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన స్కూళ్లు

Advertisements

<p>వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి&period; తొలిరోజే అమావాస్య కావడంతో విద్యార్థుల హాజరు శాతం మందకొడిగా ఉంది&period; రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది&period; అమావాస్య సెంటిమెంట్ కారణంగా తొలిరోజున విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేయలేదు&period; చాలామంది తల్లిదండ్రులు మంచి రోజు చూసి పిల్లలను పంపుతామని చెబుతున్నారు&period; దీంతో తరగతి గదులు ఖాళీగా కనిపించాయి&period; కొన్ని ప్రైవేట్ స్కూళ్లు తమ అకాడమిక్ సంవత్సరాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం&period; ఇవాళ అమావాస్య&comma; రేపు మంగళవారం కావడంతో&&num;8230&semi; విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంటుందని ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.