లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి...?

Advertisements

<p>రైడ్స్ జరగడం&&num;8230&semi; అధికారులు పట్టుబడడం&&num;8230&semi; ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం&&num;8230&semi; ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది&period; వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి&period; ఒక అవినీతి తిమింగలం దొరికినప్పుడు కొన్ని రోజుల పాటు మీడియాలో జరిగే హడావిడి&comma; ఆ తర్వాత మరో కొత్త కేసు రాగానే పాత కేసు అటకెక్కడం నిరంతర ప్రక్రియగా మారిపోయింది&period; ఈ క్రమంలోనే లంచగొండి అధికారులు పట్టుబడినా ఏం కాదులే&&num;8230&semi; అనే ధీమాకు వచ్చేరనేదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది నాటి జీహెచ్ఎంసీ డీఈఈ దివ్యజ్యోతి వ్యవహారం&period;<&sol;p>&NewLine;<p>అక్టోబర్ 9&comma; 2024à°¨ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది&period; నాటి జీహెచ్ఎంసీ డీఈఈ దివ్యజ్యోతి అక్రమ సంపాదన&comma; అవినీతి భాగోతాన్ని ఆమె భర్త శ్రీపాద్ స్వయంగా సాక్ష్యాధారాలతో సహా ఏసీబీ అధికారులకు పట్టించారు&period; ఒక సామాన్యుడు చెబితే సాక్ష్యాలు లేవనో&comma; విచారణ సాగుతోందనో కాలయాపన చేయవచ్చు&period; కానీ&comma; ఇంట్లోని వ్యక్తే&comma; అందులోనూ కట్టుకున్న భర్తే అన్ని ఆధారాలూ బల్లగుద్ది మరీ చూపిస్తే&&num;8230&semi; ఏసీబీ చర్యలు ఎలా ఉండాలి&quest; ఉరుములు&comma; మెరుపులతో దూసుకెళ్లాలి&period; కానీ&comma; సీన్ కట్ చేస్తే&&num;8230&semi; ఈ రోజుకు ఆమెను అరెస్టు చేయలేదు&period; దాదాపు రెండేళ్లు కావస్తున్నా దివ్యజ్యోతిని అరెస్టు చేయకపోవడం వెనుక అసలు రహస్యం ఏంటి&&num;8230&semi;&quest; భర్తే సాక్ష్యాలిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారన్నదే అసలు ప్రశ్న&period;<&sol;p>&NewLine;<p>దివ్యజ్యోతిని చట్టం ముందు నిలబెట్టకుండా&comma; అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు అనే ప్రశ్నలకు తెరవెనుక ఒకే ఒక బలమైన సమాధానం వినిపిస్తోంది&period; ఆమె వెనుక ఉన్నది ఆ శాఖలో అత్యున్నత స్థానంలో కూర్చున్న ఒక పెద్ద అధికారి&period; ఆ పవర్‌ఫుల్ అధికారి అండదండలు&comma; ఆయనకున్న పట్టుతోనే దివ్యజ్యోతిపై ఈగ వాలకుండా కాపాడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి&period; ప్రభుత్వంలోని పెద్దలకు సదరు ఉన్నతాధికారి అత్యంత ఆప్తుడు కావడం&period;&period; ఆయన చెప్పినట్లు వ్యవస్థలు నడవడమే దివ్యజ్యోతికి శ్రీరామరక్షగా మారింది&period; ఏసీబీలోని ఉన్నతాధికారులు సైతం ఆ శక్తి ఒత్తిళ్లకు తలొగ్గి&comma; జ్యోతి అరెస్టు ఫైల్‌ను పక్కన పెట్టేశారనే ప్రచారం సాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి&comma; వ్యవస్థపై భయం పోవడానికి కారణం&&num;8230&semi; ఏసీబీ రైడ్స్ తర్వాత జరగాల్సిన ప్రక్రియ సవ్యంగా సాగకపోవడమే&period; చట్టం ప్రకారం ఏసీబీ రైడ్ జరిగిన వెంటనే&&num;8230&semi; అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలి&period; 48 గంటలు గడిస్తే సస్పెన్షన్ వేటు వేయాలి&period; నిర్ణీత గడువులోగా కోర్టులో పక్కా చార్జ్‌షీట్ దాఖలు చేయాలి&period; కానీ&comma; క్షేత్రస్థాయిలో మరో కొత్త తిమింగలం పట్టుబడగానే పాత అధికారి కేసు అటకెక్కుతుంది&period; ప్రాసిక్యూషన్ అనుమతుల పేరుతో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తారు&period; లూప్‌హోల్స్ వెతుక్కుని అధికారులు మళ్లీ పోస్టింగులు తెచ్చుకుంటారు&period; దొరికితే కొన్ని రోజులు సస్పెండ్ అవుతాం&&num;8230&semi; ఆ తర్వాత మళ్లీ సీట్లో కూర్చుంటాం అనే ధీమా అధికారుల్లో వచ్చేసింది&period;<&sol;p>&NewLine;<p>అవినీతి నిరోధక శాఖ చర్యలు చూస్తుంటే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతోంది&period; రైడ్స్ జరిగినప్పుడు టీవీల్లో&comma; పేపర్లలో వచ్చే వార్తలు కేవలం ప్రజలను కొన్ని రోజుల పాటు ఎంటర్‌టైన్ చేసే సినిమా స్టోరీల్లా మిగిలిపోతున్నాయే తప్ప&comma; నిజమైన జవాబుదారీతనం ఎక్కడా కనిపించడం లేదు&period; భర్తే అన్ని సాక్ష్యాలు ఇచ్చినా దివ్యజ్యోతి లాంటి లంచగొండి అధికారిణి స్వేచ్ఛగా తిరుగుతుంటే&&num;8230&semi; రేపు సమాజంలో ఏ సామాన్యుడు ధైర్యం చేసి లంచగొండులను పట్టించడానికి ముందుకు వస్తాడు&&num;8230&semi;&quest; సామాన్యులు పట్టించిన కేసుల్లో ఇంకెంత అలసత్వం ప్రదర్శిస్తారో అర్థం చేసుకోవచ్చు&period; ఇక సామాన్యులకు న్యాయం జరిగేదెన్నడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.