మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా.

మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా

Advertisements

<p>మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు AITUC ఆధ్వర్యంలో కార్మికులు భారీ ధర్నానిర్వహించారు &period; 350 మంది పెండింగ్ డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పించాలని &comma; మెడికల్ బోర్డు పాత విధానంలో కొనసాగాలని &comma; పర్క్స్‌పై ఇన్ కం టాక్స్ యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేసారు &period; యాజమాన్యం సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని కార్మికులు ఆరోపించారు&period; సెంట్రల్&comma; బ్రాంచ్ నాయకులు తమ సమస్యల పై వినతిపత్రాన్ని DGM పర్సనల్ కి అందజేశారు &period;దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.