Latest News

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కు తప్పిన ముప్పు.

<p>సిరియా రాజధాని డమాస్కస్‌లో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి&period; ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ à°† దేశ పర్యటనలో ఉండగా&period;&period; ఆయన బస చేసిన హోటల్‌ వద్దే à°ˆ పేలుళ్లు చోటుచేసుకున్నాయి&period; అయితే&comma; à°ˆ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడినట్లు…

Read more

కొనసాగుతున్న ప్రధాని మోదీ విదేశీ పర్యటన.

<p>వివిధ రంగాల్లో ఇండోనేసియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదపడనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు&period;ఇరుదేశాల మధ్య బలమైన సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి&comma; స్థిరత్వం&comma; శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు&period; మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేసియా రాజధాని జకార్తాకు చేరుకున్న ప్రధాని మోదీకి&period;&period;à°† దేశాధ్యక్షుడు…

Read more

105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.

<p>సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్‌రాష్ట్ర దొంగతనాల కేసుల్లో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు&period; జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు&period; మొత్తం 105 కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రయ్యను ఎనిమిది నెలలపాటు ప్రత్యేక నిఘా అనంతరం…

Read more

సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సచివాలయంలో కీలక అడుగు పడింది&period; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 19à°µ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది&period; రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌à°—à°¾ మార్చడమే ధ్యేయంగా సాగిన à°ˆ…

Read more

బ్యాంకులను భారీ ఎత్తున మోసగించిన నీరవ్ మోదీ.

<p>బ్యాంకులను భారీ ఎత్తున మోసగించి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియ తుది దశకు చేరింది&period; తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు యూకే కోర్టుల్లో అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను కోల్పోయిన తరువాత&period;&period;…

Read more

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు కేంద్రం బ్రేక్‌.

<p>ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తీసుకురావాలనుకున్న యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది&period; à°ˆ వివాదాస్పద ఫీచర్ పై స్పందించేందుకు వాట్సప్ మాతృసంస్థ మెటాకు మరో మూడురోజులు గడువిచ్చింది కేంద్రం&period; అయితే&period;&period;à°ˆ ఫీచర్ పై…

Read more

కేరళ వయనాడ్‍లో విషాదం.

<p>కేరళలో à°—à°¤ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి&period; తాజాగా వయనాడ్‌లో భారీ విపత్తు సంభవించింది&period; మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి&period; దీంతో వయనాడ్ &&num;8211&semi; మలప్పురం జిల్లాలను కలుపుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న&OpenCurlyQuote;టన్నెల్ రోడ్…

Read more

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన.

<p>దక్షిణకొరియాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది&period; ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన&period;&period;à°† దేశ రాజధాని వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు&period; ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ అండ్ ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్…

Read more

వరంగల్ : క్లినిక్‌లు నిర్వహిస్తున్న అర్హత లేని వైద్యులు.

<p>ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ&comma; అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కాసులు కురిపించుకుంటున్న అగాపే హోలిస్టిక్ క్లినిక్ బాగోతం వెలుగులోకి వచ్చింది&period; చట్టబద్ధమైన వైద్య అర్హతలు లేకుండానే&comma; డాక్టర్ బోర్డు తగిలించుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న à°ˆ నకిలీ వైద్య దందాపై స్థానికులు తీవ్ర…

Read more

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం.

<p>ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ&period; à°† దేశ ప్రెసిడెంట్‌ ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు&period; à°ˆ సందర్భంగా ప్రధాని మోదీకి ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన &OpenCurlyQuote;బింటాంగ్‌ ఆదిపూర్ణ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేసియా’ను ప్రకటించింది&period; ఇండోనేసియా అధ్యక్షుడు…

Read more