111
మహేశ్వరం(Maheshwaram) తుక్కుగూడ(Tukkuguda) లో భారీ అగ్ని ప్రమాదం(fire Accident) సంభవించింది. స్థానిక హార్డ్ వేర్ పార్క్ కంపెనీ(Hardware Park Company) లో సంభవించిన అగ్ని ప్రమాదానికికారాణాలు ఇంకా తెలియ రాలేదు. తాజా సమాచారం ప్రకారం మంటలు భారీ గా ఎగిసి పడుతున్నాయి.కంపెనీలోని ఒకటో నెంబర్ యూనిట్లో భారీగా మంటలతోపాటు దట్టమైన పొగలు చుట్టు పక్కల ప్రాంతాలవారిని ఉక్కిరి బిక్కరి చేస్తున్నాయి. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిని అతి కష్టం మీద మంటల బారీనుంచి సెక్యూరిటీ సిబ్బంది రక్షించగలిగారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చర్యలుప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు. ఈ…
- మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీమూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు…
- కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్..అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్.. ఎదురయ్యింది. ఈ కేసు కంటే ముందే తాను నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ కు ఎంపికయ్యారు. ఈ అవార్డును రద్దు చేస్తూ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.