అంగన్వాడీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోము

Chinthamaneni Prabhakar

Advertisements

&NewLine;<p>అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే చూస్తు ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు&period; పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని&comma; బ్రాందీ షాపు వద్ద కాపలా పెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు&period; ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడి మహిళలు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజు కొనసాగుతోంది&period; ఈ సమ్మెలో చింతమనేని పాల్గొని సంఘీభావం ప్రకటించారు&period; జగన్ కు దమ్ముంటే రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు&period; పోలీసులు&comma; గన్ మెన్లు లేకుండా కనీసం బయటకు రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడన్నారు&period; ముఖ్యమంత్రి పాపం పండిందని&comma; ప్రజలు ఎదురు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నారని చింతమనేని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..