ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మెరుపు ధర్నా

outsourcing employees

Advertisements

&NewLine;<p>తిరుమల ఆస్థాన మండపం ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు&period; గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని ఉద్యోగులు రోడ్డెక్కారు&period; పెండింగ్ జీతాలు టిటిడి యాజమాన్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు&period; గురూజీ మేన్ పవర్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు&period; నిరసన చేస్తున్న ఉద్యోగులకు విజిలెన్స్&comma; హెల్త్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు&period; మంగళవారం వరకు టైం ఇవ్వండి అంటూ హెల్త్ ఆఫీసర్ కోరారు&period; ముంబైలో ఉండే సంస్థ వారితో మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు&period; వారి మీద పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వాలి అని హెల్త్ ఆఫీసర్ ఉద్యోగులకు నచ్చ చెప్పారు&period; కాంట్రాక్టర్ కి ఇచ్చిన తర్వాత జీతాల విషయం మాకు సంబంధం లేదని అన్నారు&period; అయినా వారితో మాట్లాడి చూస్తాం లేనిచో వారి సంస్థను రద్దుచేసి వేరే వారికి ఇవ్వడమా అనే దానిపై ఆలోచిస్తాం అని హెల్త్ ఆఫీసర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"L1c32q9Yx3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-amaravati-conservation-movement-has-completed-four-years&sol;amp&sol;">అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-amaravati-conservation-movement-has-completed-four-years&sol;embed&sol;&num;&quest;secret&equals;iinvdCucvu&num;&quest;secret&equals;L1c32q9Yx3" data-secret&equals;"L1c32q9Yx3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"uA6BgJ5YZN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kollu-ravindras-allegations-against-perni-nani&sol;amp&sol;">పేర్ని నాని పై కొల్లు రవీంద్ర ఆరోపణలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పేర్ని నాని పై కొల్లు రవీంద్ర ఆరోపణలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kollu-ravindras-allegations-against-perni-nani&sol;embed&sol;&num;&quest;secret&equals;kt5yTdXPDG&num;&quest;secret&equals;uA6BgJ5YZN" data-secret&equals;"uA6BgJ5YZN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.