గుండుపై శ్రీరాముడి అడుగులు.. ఎక్కడుందో తెలుసా..?

Sri Ram's feet on that spot

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">గుండుపై శ్రీరాముడి అడుగులు ఘన చరిత్ర&lpar;Solid history&rpar;&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ జిల్లా&lpar;Karimnagar District&rpar;లో రామడుగు అనే ప్రాచీన గ్రామం ఉంది&period; ఈ ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది&period; ఈ ప్రాంతం నుంచి రాముడు వనవాసం కోసం వెళ్లారు&period; అంతే కాదు ఓ గుండుపై రాముడు ఆడుగులు కనబడుతున్నాయి&period; రాముడు ఇక్కడ అడుగువేయడంతో&period;&period; రామడుగు అని పేరు వచ్చింది&period; అంతేకాదు ఈ గ్రామం పక్కన ఎత్తైన కొండలు కోటలు ఉన్నాయి&period; ఇక్కడ కొన్ని రోజుల పాటు రాముడు నివసించి తరువాత రామగిరిఖిల్లా మీదగా భద్రచలం వైపు వెళ్లినట్లు చరిత్రకారులు చెబుతున్నారు&period; అంతేకాదు ఈరాయి చుట్టు శ్రీరాముడు విగ్రహాలు&lpar;Idols of Lord Rama&rpar; హనుమాన్ విగ్రహాలు&lpar;Idols of Hanuman&rpar; కూడా ఉన్నాయి&period; శ్రీరాముడి పాదం రెండు ఫీట్ల వరకు ఉంటుంది&period; ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కావడంతో ఇక్కడ రాముడు అడుగుల గురించి చర్చించుకుంటున్నారు&period; రాముడి ఆడుగులు చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీరామ నవమి రోజన ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు&period; తమ ప్రాంతం నుంచే రాముడు వెళ్లడంతో ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు స్థానికులు&period; ఇతర గ్రామాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడి వచ్చి రాముడి పాదాలు చూసి వెళుతున్నారని చెబుతున్నారు&period; అంతేకాకుండా ఇక్కడ శిల్పులు అధిక సంఖ్యలో ఉన్నారు&period; వివిధ రకాల శిల్పాలు తయారు చేస్తూ ఉపాధి కుడా పొందుతున్నారు&period; తాము కూడా అయోధ్య వెళ్ళి రామమందిరం చూస్తామని చెబుతున్నారు&period; ఇక్కడ రాముడు అడుగులు ఉండటంతో రామడుగు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు&period; రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు రాముడి పాదాలను చూసేందుకు వస్తున్నారు&period; ఇలాంటి ఆధ్యాత్మికత కలిగి ఉన్న రామడుగు అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని అంటున్నారు&period; కనీసం ఇక్కడికి రావడానికి సరైన దారి కూడా లేదని వాపోతున్నారు ప్రజలు&period; బండ పైకి ఎక్కడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;panchaloha-idols-found-underground&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-60&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;CTR&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-60&sol;amp&sol;" alt&equals;"స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు&period;">స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది&period; వార్షిక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-452&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;babu-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-452&sol;amp&sol;" alt&equals;"తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు&period;">తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తిరుమల శ్రీవారి భక్తుడిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-423&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Lokesh-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-423&sol;amp&sol;" alt&equals;"కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్&period;">కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.