56
కాకినాడ లో మోబి ట్రాక్ ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేశామని 235 సెల్ఫోన్లను బాధితులకు అందించడం జరిగిందని వీటి విలువ 40 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అన్నారు జిల్లాలో నేరాలు నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.