సారంగదరియా’ చిత్రం నుంచి లవ్ మెలోడీ సాంగ్ ‘నా కన్నులె..’ రిలీజ్

Love melody song 'Na Kannule..'

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఉగాది సందర్భంగా &OpenCurlyQuote;సారంగదరియా’&lpar;Sarangadaria&rpar; చిత్రం నుంచి లవ్ మెలోడీ సాంగ్ &OpenCurlyQuote;నా కన్నులె&period;&period;’&lpar;Naa Kannule&rpar; రిలీజ్<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote; నా కన్నులె &lpar;Naa Kannule&rpar; చూపించే కల నీలా ఉన్న‌దా ఈవేళ…’ అంటూ ప్రేమికుడు తన ప్రేయసిని చూసి మనసులోని భావాలను పాట రూపంలో చెప్పేస్తున్నాడు&period; ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు&period; వారి ప్రేమ చూడ ముచ్చటగా ఉంది&period; దాన్ని వెండితెరపై చూడాలంటే మాత్రం &OpenCurlyQuote;సారంగదరియా’ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేంటున్నారు మేకర్స్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాజా రవీంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న &OpenCurlyQuote;సారంగదరియా’ చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి&comma; శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్నారు&period; పద్మారావు అబ్బిశెట్టి &lpar;అలియాస్ పండు&rpar; దర్శకుడిగా పరిచయం అవుతున్నారు&period; ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి &OpenCurlyQuote; నా కన్నులె &lpar;Naa Kannule&rpar; చూపించే కల నీలా ఉన్న‌దా ఈవేళ…’ లవ్ మెలోడీని విడుదల చేశారు&period; ఎం&period; ఎబెనెజర్ పాల్ సంగీత సారథ్యంలో కడలి రాసిన ఈ పాటను పి&period;వి&period;ఎన్&period; ఎస్&period; రోహిత్ పాడారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;సారంగదరియా’ చిత్రం ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణలున్నకథో రూపొందిన చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్&period; లవ్&comma; ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి&period;&period;సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోందని దర్శక నిర్మాతలు తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;jr-ntr-at-tillu-square-success-meet&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&OpenCurlyQuote;టిల్లు స్క్వేర్’ తో మరింత ఉన్నత స్థాయికి వెళ్తావు సిద్ధు- జూ ఎన్టీఆర్<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>నటీనటులు<br><&sol;em><&sol;strong>రాజా రవీంద్ర&comma; శ్రీకాంత్ అయ్యంగార్&comma; à°¶à°¿à°µ చందు&comma; యశస్విని&comma; మొయిన్ &comma;మోహిత్&comma; నీల ప్రియా&comma; కదంబరి కిరణ్&comma; మాణిక్ రెడ్డి&comma; అనంతబాబు&comma; విజయమ్మ &comma; హర్షవర్ధన్&comma; తదితరులు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>సాంకేతిక వర్గం&colon;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్యానర్ &&num;8211&semi; సాయిజా క్రియేషన్స్&comma; నిర్మాతలు &&num;8211&semi; ఉమాదేవి&comma; శరత్ చంద్ర చల్లపల్లి&comma; దర్శకత్వం &&num;8211&semi; పద్మారావు అబ్బిశెట్టి &lpar;పండు&rpar;&comma; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ &&num;8211&semi; అరుణాచల మహేష్&comma; మాటలు &&num;8211&semi; వినయ్ కొట్టి&comma; ఎడిటర్ &&num;8211&semi; రాకేష్ రెడ్డి&comma; మ్యూజిక్ డైరెక్టర్ &&num;8211&semi; ఎం&period; ఎబెనెజర్ పాల్&comma; సినిమాటోగ్రఫీ &&num;8211&semi; సిద్ధార్థ స్వయంభు&comma; పాటలు &&num;8211&semi; రాంబాబు గోశాల&comma; కడలి &comma; అడిషనల్ రైటర్ &&num;8211&semi; రఘు రామ్ తేజ్&period;కె<br>పి&period;ఆర్&period;ఒ &&num;8211&semi; కడలి రాంబాబు&comma; తుమ్మల మోహన్&comma; చంద్ర వట్టికూటి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> మరిన్ని <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తాజా వార్తల<&sol;strong><&sol;em><&sol;a><strong><em> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..