నేను రాజీనామా చేయను గాక చేయను -మమత…

నేను రాజీనామా చేయను గాక చేయను -మమత

Advertisements

<p>పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అందువల్ల తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి&period; ప్రజా తీర్పు వల్ల కాకుండా కుట్రల కారణంగానే తాము ఓడిపోయామని ఈ కుట్రలో సీఈసీ ఓ విలన్ గా మారిందని అందువల్ల తాను లోక్ భవన్ వెళ్లేది లేదు&comma; సీఎం పదవికి రాజీనామా చేయబోయేది లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు&period; రాజ్యాంగంలోని ఆర్టికల్ 164&lpar;1&rpar; ప్రకారం ముఖ్యమంత్రి గవర్నర్ ప్రసాదించిన కాలం వరకు పదవికాలంలో ఉంటారు&period; ఒక వేళ ఎన్నికల్లో మెజారిటీ కోల్పోతే ఆ ప్రభుత్వం నైతికంగా&comma; రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉండే హక్కును కోల్పోతుంది&period; కానీ ఒక వేళ పాత ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే గవర్నర్ ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అవకాశం ఉంటుంది&period; అలాగే ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా లేదా పాత ముఖ్యమంత్రి వైదొలగకపోవడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినా గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేయవచ్చు&period; మరి మమత బెనర్జీ విషయంలో ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..