ఎస్సై దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య…

Man committed suicide

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">వెదురుకుప్పం ఎస్సై దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య &lpar;Suicide&rpar;&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">మామూలు మత్తులో వెదురుకుప్పం ఎస్సై అంటూ ఆరోపణలు&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వెదురుకుప్పంలో ఎస్సై దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య &lpar;Suicide&rpar; చేసుకున్న సంఘటన మండలంలో గురువారం సాయంత్రం కలకలం రేపింది&period; వెదురుకుప్పం మండలం మాంబెడు పంచాయతీ మరి మాకుల కండ్రిక గ్రామంలో అన్నదమ్ముల మధ్య భూతగాదా&comma; ఈ క్రమంలో చంద్రశేఖర్ పై అన్న భార్య &lpar;వదిన&rpar; ఫిర్యాదు చేసింది&period; ఈ సందర్బంగా చంద్రశేఖర్ వ్యక్తిని ఆ గ్రామానికి వెళ్లి పోలీసులు షర్టు పట్టుకుని వీధిలోని లాక్కొని రావడంతో అవమానపడ్డాడు&period; పోలీస్ స్టేషన్ లో అవమానం జరిగినట్లు తెలుస్తుంది&period; దీనితో అవమానపడి పురుగుల మందు తాగి చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు&period; ఈ సంఘటనపై ఉన్నత అధికారులు విచారణ చేపట్టి… బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు&period; ఇది ఎలా ఉండగా ఆ మృతదేహంతో బాధితులు పోలీస్ స్టేషన్ ముందు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-122&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Tdp-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-122&sol;amp&sol;" alt&equals;"త్వరలోనే కొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ&period;">త్వరలోనే కొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-121&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Tdp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-121&sol;amp&sol;" alt&equals;"పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు&period;&period; భారీ బైక్ ర్యాలీ&period;">పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు&period;&period; భారీ బైక్ ర్యాలీ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-120&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;home&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-120&sol;amp&sol;" alt&equals;"అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన&period;">అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు&comma; బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

పల్నాడు జిల్లాలో జరిగిన షేక్ జాకీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.