నర దోష నివారణ కాల భైరవ హోమం…

Nara Dosha Remedies Kala Bhairava Homa

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Manchryala District &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెల్లి గ్రామ సమీపంలో గల కాల భైరవ ఆలయంలో నరదోష నివారణ కాల భైరవ హోమం ఘనంగా నిర్వహించారు&period; అటవీ ప్రాంతంలో స్వయం భూగ వెలసిన ఈ ఆలయంలో ఆరుద్ర నక్షత్ర భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శృంగేరి శారదాపీట ఆస్థాన ప్రవచనిధి బాచంపెల్లి సంతోష్ శాస్త్రి ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం నిర్వహించారు&period; స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు&period; అనంతరం ఆయన భక్తులకు ప్రవచనాలను బోధించారు&period; భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు&period; భైరవ నామ స్మరణతో అటవీ ప్రాంతం మారుమోగింది&period;&period;ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.