తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దు..

Train Cancellation

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాను నేపథ్యంలో చెన్నై నుండి వెళ్లవలసిన పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు&period; దానాపూర్ నుండి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్ ప్రెస్&comma; గోరకపూర్ నుండి కొచ్చివేలి వెళ్లే రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్&comma; చెన్నై నుండి న్యూఢిల్లీ వెళ్లే జిటి ఎక్స్ ప్రెస్&comma; తిరువనంతపురం నుండి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్ ప్రెస్&comma; చెన్నై నుండి లక్నో వెళ్లే ఎక్స్ ప్రెస్&comma; తిరునల్వేలి నుండి కాట్రా వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్&comma; రామేశ్వరం నుండి బనారస్ వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్&comma; కోర్బా నుండి కొచ్చివేలి వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్&comma; ఎర్నాకులం నుండి పాట్నా వెళ్ళవలసిన ఎక్స్ ప్రెస్&comma; భగత్ కి కోటి నుండి మన్నారు గుడి వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 7వ తేదీ వరకు అధికారులు రద్దు చేశారు&period; పరిస్థితిని బట్టి రైళ్ల రద్దు పొడిగించే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.