390
అన్నమయ్య జిల్లా
రాయచోటి పట్టణం గున్నికుంట్ల బైపాస్ రోడ్డు నందు రేవతి అనే వివాహిత అనుమానస్పద మృతి కలకలం రేపింది. రేవతి పై అనుమానం పెంచుకున్న భర్త రమణ ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ పడి పుట్టింటి దగ్గరే ఉన్న రేవతి. రాయచోటి పట్టణం లో ఈరోజు ప్రారంభం కానున్న ఓ షాపింగ్ మాల్ పని కి కుదుర్చుకున్న రేవతి. రేవతి నీ ఆమె భర్త చంపి వుంటాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. వీరు రాయచోటి పట్టణం కొత్తపేట లోని సింగపూర్ విధి నందు నివాసం వున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు తో పాటు ఒక కుమారుడు కలడు. సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం వెల్లడించారు.