మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమా రీ రిలీజ్…

ee rojullo movie

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మా జీవితాల‌ను మార్చిన సినిమా ఈ రోజుల్లో&lpar;Ee rojullo movie&rpar;&comma; ఈ చిత్రంతో మాది ఎమోష‌à°¨‌ల్ జ‌ర్నీ&period; ఇప్ప‌డు రీ రిలీజ్ ట్రెండ్ à°¨‌డుస్తోంది&period; ఆ కోవ‌లోనే 2012&comma; మార్చి 23à°¨ విడుద‌లై యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ కుర్ర‌కారుని ఆక‌ట్టుకుని సంచ‌à°²‌à°¨ విజ‌యం సాధించిన చిత్రం ఈ రోజుల్లో చిత్రాన్ని à°®‌ళ్లీ విడుద‌à°² చేస్తున్నారు మేక‌ర్స్‌&period; సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల‌కు à°®‌ళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావ‌డం విశేషం&period; ఎన్నో సంచ‌à°²‌నాల‌కు తెర‌లేపిన ట్రెండ్‌సెట్ట‌ర్ ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను à°®‌ళ్లీ చూడాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మా జీవితాల‌ను మార్చిన సినిమా ఇది &&num;8211&semi; మారుతీ<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గుడ్ సినిమా గ్రూప్‌ బ్యానర్ పై క్రియేటివ్ à°¦‌ర్శ‌కుడు మారుతీ&lpar;maruthi&rpar; డైరెక్షన్లో వచ్చిన సినిమా &OpenCurlyQuote;ఈ రోజుల్లో’&period; శ్రీనివాస్&lpar;srinivas&rpar;&comma; రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు&period; ఎస్‌కేఎన్‌&comma; శ్రేయాస్ శ్రీ‌నివాస్ ఈ సినిమాను నిర్మించారు&period; ఈ చిత్రం రేపు విడుద‌à°² కానున్న సంద‌ర్బంగా పాత్రికేయుల à°¸‌మావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల à°¤‌రువాత à°®‌ళ్లీ ఈ సినిమాను రీరిలీజ్&lpar;re release&rpar; చేయడం ఎంతో ఆనందంగా వుంది&period; చాలా చిన్న à°¬‌డ్జెట్‌తో à°¸‌à°°‌దాగా చేసిన సినిమా ఇది&period; మా జీవితాల‌ను మార్చిన సినిమా ఇది&period; గ‌à°¤ 12 సంవ‌త్స‌à°°‌లుగా మా ముగ్గురి జ‌ర్ని కూడా ఎంతో à°¸‌క్సెస్‌ఫుల్ గా కంటిన్యూ అవుతోంది&period; ఈ సినిమా చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా వుంటుంది&period; అందుకే ఎస్‌కేఎస్‌&comma; శ్రీ‌నివాస్ పూనుకుని ఈ సినిమా స్వీట్ మొమ‌రీస్‌ను అంద‌రికి గుర్తు చేస్తే బాగుంటుంద‌ని ఈ చిత్రాన్ని à°®‌ళ్లీ విడుద‌à°² చేస్తున్నాం&period; 12 సంవ‌త్స‌రాల క్రితం విడుద‌లైన సినిమా à°®‌ళ్ళీ ఇప్ప‌డు బిగ్ స్కీన్‌పై చూసుకోవ‌డం చాలా సంతోషంగా వుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మా లైఫ్‌లు టర్న్ చేసిన సినిమా ఇది&period; ఈ స్వీట్ మొమెరీని అందరూ à°®‌రోసారి గుర్తు చేసుకుని సినిమాను చూసి à°®‌ళ్లీ ఆనందించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు&period; ఎస్‌కేఎన్&lpar;SKN&rpar; మాట్లాడుతూ మా ముగ్గురి కెరీర్‌లో ఇది చాలా ప్ర‌త్య‌క‌మైన సినిమా&period; పీఆర్ ఓగా వున్న à°¨‌న్ను నిర్మాత‌ను చేసిన సినిమా ఇది&period; మా అంద‌రిని బిజీ చేసిన ట్రెండ్‌సెట్ట‌ర్ సినిమా ఇది&period; తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు మారుతి లాంటి ప్ర‌తిభ గ‌à°² à°¦‌ర్శ‌కుడిని అందించిన సినిమా ఈ రోజుల్లో&period; ఆ రోజున మొద‌లైన మా ప్ర‌యాణంలో అంద‌రికి మంచి కెరీర్‌ను ఇచ్చిన సినిమా ఇది&period; ఈ రోజుల్లో నుంచి బేబీ à°µ‌à°°‌కు నిర్మాత‌గా నాప్ర‌యాణం&comma; à°¦‌ర్శ‌కుడిగా మారుతి ప్ర‌స్థానం&comma; శ్రీ‌నివాస్ కెరీర్ ఎంతో à°¸‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">కేవ‌లం 50 à°²‌క్ష‌à°²‌తో చేసిన ఈ సినిమా &OpenCurlyQuote;ఈ రోజుల్లో’&lpar;Ee rojullo movie&rpar; &&num;8211&semi; ఎస్‌కేఎన్<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇది కేవ‌లం రిరిలీజ్ మాత్ర‌మే కాదు&period; పుష్క‌à°° కాలంలో మా కెరీర్‌లో ఎలా ఎదిగాం అని చూసుకునే తీపి గుర్తు ఈ సినిమా&period; ఈ సినిమా విడుద‌లైన à°¤‌రువాత సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో 50 à°²‌క్ష‌à°²‌తో ఎలా సినిమా తీశారు&period; అంటూ మా ప్ర‌తిభ‌ను గుర్తించారు&period; ఎంతో మంది వాళ్ల à°¸‌à°¹‌కారం అందించారు&period; ఇలాంటి సినిమా à°®‌ళ్లీ వెండితెర‌పై చూసుకోవ‌డం ఆనందంగా వుంది అన్నారు&period; నిర్మాత శ్రేయాస్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ ఇది మా ముగ్గురి ఎమోష‌à°¨‌ల్ జ‌ర్ని&comma; కేవ‌లం 50 à°²‌క్ష‌à°²‌తో చేసిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌à°²‌à°¨ విజ‌యం సాధించింది&period; దర్శ‌కుడు మారుతి అప్ప‌ట్లోనే కంటెంట్ ఈజ్ కింగ్ అని à°¨‌మ్మి ఈ సినిమా తీశాడు&period; మా ప్ర‌మోష‌న్‌తో సినిమాను à°®‌రింత జ‌నాల్లోకి తీసుక‌వెళ్లాం&period; ఈ సినిమా ఇన్‌స్పిరేష‌న్‌తో ఎన్నో సినిమాలు à°µ‌చ్చాయి&period; à°®‌ళ్లీ ఇలాంటి స్వీట్ మెమెరీస్ గుర్తు చేసుకుంటూ ఈసినిమా ను à°®‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డం సంతోషంగా వుంది అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-63&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Suman&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-63&sol;amp&sol;" alt&equals;"ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత&period;">ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది&period; తన గానామృతంతో కోట్లాది మంది &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-62&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;film-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-62&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను &&num;8211&semi; టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య&period;&period;">&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను &&num;8211&semi; టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద &OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-61&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;manjo&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-61&sol;amp&sol;" alt&equals;"దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌&period;&period; ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి&period;&period;">దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌&period;&period; ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">దిగ్గజ దర్శకుడు&comma; దర్శక రత్న దాసరి నారాయణరావు à°µ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌à°¨ ఘాట్‌ను హీరో రాకింగ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..