అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం

Advertisements

<p>రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు&comma; హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ&period; బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు&period;అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో&comma; సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు&period; తొలి దశలో 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి&period;బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న ఈ ఆసుపత్రి అంతర్జాతీయ ప్రమాణాలతో&comma; ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పడనుంది&period;<&sol;p>&NewLine;<p>2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి&period;ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని ఈ రోజు పనులు ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు&period; ఈ రోజు స్వాతి నక్షత్రం కావడం&comma; అదే నందమూరి తారక రామారావు జన్మ నక్షత్రం కావడం సంతోషంగా ఉందన్నారు&period;హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 22à°¨ భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు&period; ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు&comma; కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు&period;అలాగే హైదరాబాద్ ఆసుపత్రిలో మరో కొత్త భవనం నిర్మాణం జరుగుతోందని బాలకృష్ణ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..