ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..

Lasya nanditha

Advertisements

&NewLine;<p>సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు&period; బోయిన్‌పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఏడవ వార్షికోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే లిఫ్ట్ లో చిక్కుకుపోయారు&period; ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లిపోయింది&period; లిఫ్ట్ డోర్లు తెరుచుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యారు&period; హాస్పిటల్ యాజమాన్యం లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను బయటకు తీసుకు వచ్చారు&period; దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు&period; అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.