మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పధకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..

Gaddam vinod

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహాలక్ష్మి పథకం&comma; మహిళలకు ఉచిత బస్ ప్రయాణం&comma; ఆరోగ్యశ్రీ పెంపు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవల పథకాలను ప్రారంభించారు&period; ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద పడకల హాస్పిటల్ లో రిబ్బన్ కట్ చేశాడు&period; ప్రమాణ స్వీకారం అనంతరం గడ్డం వినోద్ నియోజవర్గం లో మొదటి పర్యటన సందర్బంగా భారీగా నాయకులు&comma; కార్యకర్తలు శాలువాలతో&comma; పూలమాలాలు వేసి సన్మానించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల తన పై విశ్వాసం తో గెల్పించారని&period;&period; బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి&comma; సంక్షేమం కోసం అహర్నీశలు కృషి చేస్తా అని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.