ఉద్రిక్తతల వేళ ట్రంప్ కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ..

Advertisements

<p>పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ&comma; అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మరోసారి ఫోన్‌లో మాట్లాడారు&period; సుమారు 40 నిమిషాల పాటు కీలకమైన అంశాలపై వారు చర్చించారు&period; ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు&period; పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి&comma; ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు&period; ఈ విషయాన్ని మోదీ &OpenCurlyQuote;ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు&period; ఇరుదేశాల మధ్య సంబంధాలతోపాటు పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు&period; అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం&comma; పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమైన వేళ వీరి సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.