అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించిన బీజేపీ జైత్రయాత్ర …

అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించిన బీజేపీ జైత్రయాత్ర

Advertisements

<p>దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగింది&period; పశ్చిమ బెంగాల్&comma; అస్సాం&comma; పుదుచ్చేరిలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం విజయోత్సవ సంబరాలతో కిక్కిరిసిపోయింది&period;ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు&period; ఎప్పుడూ కుర్తా-పైజామా లేదా జాకెట్‌లో కనిపించే మోదీ&period;&period; ఈసారి పంచెకట్టులో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు&period; బెంగాల్&comma; దక్షిణాది సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన నయా లుక్‌కు కార్యకర్తలు కేరింతలు కొట్టారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్&comma; కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾&comma; జేపీ నడ్డా&comma; రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు పాల్గొన్నారు&period; పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి&comma; స్వీట్లు పంచుకుంటూ &OpenCurlyDoubleQuote;భారత్ మాతా కీ జై” నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు&period; &OpenCurlyDoubleQuote;పశ్చిమ బెంగాల్ గడ్డపై కమలం వికసించిందని మోదీ తెలిపారు&period;&period; అస్సాం&comma; పుదుచ్చేరిలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు” అని పేర్కొన్నారు&period;ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి పునాది అని&period;&period; ఇది పార్టీ విజయం మాత్రమే కాకుండా ప్రజల విజయమని మోదీ పేర్కొన్నారు&period; ప్రాణాలకు తెగించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు&period; బెంగాల్‌లో తొలిసారిగా అధికారాన్ని దక్కించుకోవడం దేశ రాజకీయాల్లో మైలురాయిగా నిలిచిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..