గ్రామాల్లో వానరాలు స్వైర విహారం..

Monkeys

Advertisements

&NewLine;<p>ఏజెన్సీ ముఖద్వారం అయినా గోకవరంలో అరణ్యాల్లో ఉండాల్సిన వానరాలు &lpar;Monkeys&rpar; గ్రామాల్లో స్వైర విహారం గోకవరం మండలంలో రోజురోజుకి పెరుగుతున్న కోతుల బెడద కనీసం నివారణ చర్యలు చేపట్టని అధికారులు ప్రజాప్రతినిధులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>కేరాఫ్ అడ్రస్ గా మారిన గోకవరం<&sol;strong>&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గోకవరం మండలం కోతులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది&period; జిల్లాలోని అన్ని మండలాల కంటే ఇక్కడే ఎక్కువ మొత్తంలో అడవులు విస్తరించి ఉన్నాయి&period; మొదట్లో వానరాలు వందల సంఖ్యలో ఉండగా ప్రస్తుతం వేల సంఖ్యలో విస్తరించాయి&period; అడవుల్లో వాటికి భుజించడానికి ఏం దొరక్కపోవడంతో గ్రామాల్లో పంట పొలాలకు&comma; చివరకు ఇళ్లపైకి వస్తున్నాయి&period; పొలాల్లో పంటలున్న సమయంలో అక్కడే తిష్టవేసి పంటలను నాశనం చేస్తున్నాయి&period; రైతులపై దాడిచేసి గాయపరుస్తున్న సంఘటనలు లేకపోలేదు&period; పొలంలో ఏ పంట వేసిన పీకేయడం&comma; తినడం సర్వసాధారణమైంది&period; వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు&period; గ్రామాల్లోకి వచ్చే సమయంలో రోడ్లకు అడ్డంగా పరుగుతీస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి&period; తరచూ ద్విచక్ర వాహనదారులు రోడ్లపై కోతుల సంచారంతో ప్రమాదాల బారిన పడుతున్నారు&period; కోతుల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు&period; గత ఐదేళ్ల కాలంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><strong>వానరాలు &lpar;Monkeys&rpar;&colon;<&sol;strong><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గోకవరం మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో కోతుల &lpar;Monkeys&rpar; బెడద ఉంది&period; సాగుచేసిన పంటల్ని నాశనం చేయడంతో పాటు సమీప గ్రామాల ఇళ్లపైకి ఎక్కి నానా హంగమా చేస్తున్నాయి&period; మగవారు ఇళ్లలో లేని సమయాల్లో వానరాలు ఇళ్లలోకి దూరుతున్నాయని&comma; ఇంట్లో ఉన్నా వారిని భయపెట్టి అందిన ఆహారాన్ని ఎత్తుకెళుతున్నాయి&period; వాటిని పారద్రోలే ప్రయత్నం చేస్తే కోతులు దాడులు చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు&period; ఒక్కోసారి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల టిఫిన్ బాక్సులు కన్పిస్తే చాలు లాక్కుని ఎత్తుకెళుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు&period; కూరగాయల సంతలో&comma; ఇళ్లపైన నిత్యం సంచరిస్తూ వీలైనప్పుడల్లా ఎత్తుకెళుతున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇళ్లలోకి దూరుతున్నాయని&comma; వాటిని ఎదురించే ప్రయత్నం చేస్తే దాడులకు పాల్పడుతున్నాయని మహిళలు వాపోయారు&period; ఎక్కువగా మహిళలు&comma; చిన్నారులు&comma; వృద్ధులను భయపెడుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు&period; మగవాళ్లున్న సమయాల్లో ఇళ్ల ముందున్న చెట్లపై సంచరిస్తున్నాయని&comma; వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన ఇలా వెళ్లి అలా తిరిగి వస్తున్నాయని వారు వాపోయారు&period; కుక్కలకు&comma; కూడా కోతులు భయపడటం లేదని&comma; వాటిపైకి ఎదురుదాడికి దిగుతున్నాయని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గోకవరం నుండి మొదలుకొని రాజానగరం&comma; కోరుకొండ&comma; సీతానగరం వరకు రోడ్డుపైన సంచరిస్తూ వాహనదారులను ఇబ్బందులతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి&period; అధికారులు చొరవ తీసుకుని కోతులను అడవులకు వెళ్లేలా చేస్తే ప్రశాంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;rathasaptami-in-tirumala&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ <strong>క్లిక్ చేయండి&period;<&sol;strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.