టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో లబ్ధిదారుల ఆందోళన

Inauguration of Tidco Homes

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">నెల్లూరు <&sol;a>నగరం టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో లబ్ధిదారుల ఆందోళనకు దిగారు&period; అల్లిపురం వద్ద టిడ్కో గృహాలను అట్టహాసంగా మంత్రులు ప్రారంభించారు&period; దీంతో ఇంటి పట్టాలు అప్పగిస్తారని ఆశతో భారీగా లబ్ధిదారులు తరలివచ్చారు&period; కాని కొద్దిమందికి మాత్రమే ఇంటి తాళాలు ఇచ్చి నేతలు వెళ్లిపోయారు&period; దీంతో అక్కడకు వెళ్లిన లబ్ధిదారులు తమకు ఇంటి తాళాలు ఇవ్వని నేతలు ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు&period; ఇంకెప్పుడు ఇళ్లు ఇస్తారంటూ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు&period; అప్పటికే పట్టా పొందిన వ్యక్తి తనకు ఇంటిని అప్పగించకపోవడంతో ఆవేదనతో కార్యక్రమం వద్ద ఇంటి పట్టాను చించివేసాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pawan-bhimavaram-tour-postponed&sol;amp&sol;"> à°¤à°¾à°œà°¾ వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.