My3 boxoffice ప్రొడక్షన్లో రెండో చిత్రం ప్రారంభం

My3 Boxoffice

Advertisements

&NewLine;<p>శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి డైరెక్షన్లో My3 boxoffice ప్రొడక్షన్లో రెండవ చిత్రం ప్రారంభమైంది&period; ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మించేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది&period; కాగా ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమం అలేఖ్య ఫార్మ్ వుడ్స్&comma; హైదరాబాదులో జరిగింది&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో వెంకట్ డైరెక్టర్ సముద్ర పాల్గొన్నారు&period; పూజా కార్యక్రమం అనంతరం హీరో వెంకట్ క్లాప్ కొట్టగా డైరెక్టర్ సముద్ర గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>My3 boxoffice ప్రొడక్షన్ లో 2 వ చిత్రం&&num;8221&semi; జాలరి&&num;8221&semi; హీరో గా శ్రీహరి&comma; రాజ్ తాళ్లూరి డైరెక్షన్ లో 5 భాషలలో చిత్రం నిర్మితం కోసం స్క్రిప్ట్ పూజ అలేక్య పామ్ వుడ్స్&comma; హైదరాబాద్ లో జరుపుకున్నారు&period; ఈ కార్యక్రమంలో నిర్మాతల ఆదిత్య పల్లా&comma; రఘు కుడితిపూడి&comma; సాయికిరణ్ బత్తుల&comma; రక్తం దశరథ్ గౌడ్ మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో శ్రీహరికి ఇది రెండో సినిమా కాగా డైరెక్టర్ రాజ్ తాళ్లూరి గారికి ఇది మూడవ సినిమా&period; రాజ్ తాళ్లూరి గారు ఇంతకుముందు డిఫరెంట్ జానెర్ లో ఒక సినిమా తీయగా ఇది 80&&num;8217&semi;s బాడ్ డ్రాప్ సంబంధించిన కమర్షియల్ ఫార్మాట్ సినిమాగా చెప్పుకొచ్చారు&period; ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మొదటివారం నుంచి మొదలవుతుంది&period; ఖచ్చితంగా ఈ సినిమా అందర్నీ ఆకర్షిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాస్ట్ &colon; శ్రీహరి<br>ప్రొడ్యూసర్స్ &colon; ఆదిత్య పల్లా&comma; రఘు కుడితిపూడి&comma; సాయికిరణ్ బత్తుల&comma; రక్తం దశరథ్ గౌడ్<br>డైరెక్టర్ &colon; రాజ్ తాళ్లూరి<br>పి ఆర్ ఓ &colon; తేజస్వి సజ్జ<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..