నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటన

Nara Bhuvaneshwari

Advertisements

&NewLine;<p>చంద్రబాబు అరెస్ట్ తో మరణించిన కుటుంబాలను పరామర్శించేదుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు&period;<br>అందులో భాగంగా నేడు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటించారు&period; నందవరం మండలం మాచపురం&comma; ముగతి గ్రామంలో బోయ కొండా హనుమంతు&comma; మాదిగ నాగరాజు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు&period; వారికి మూడు లక్షల రూపాయల చెక్ అందజేశారు&period; పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలకు చంద్రబాబు కుటుంబం ఎప్పుడు తోడుగా ఉంటుందని ఏ కష్టం వచ్చినా తాము ముందు ఉంటామని తెలిపారు&period; కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు&comma; కార్యకర్తలు తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.