నేడు మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్

nara lokesh nomination

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">నారా లోకేష్ నామినేషన్ &vert; Nara Lokesh Nomination <&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కుప్పం తరహాలో యువనేత లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేయనున్న బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ&comma; మైనారిటీ నేతలు&period; మంగళగిరి టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య&comma; జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు&comma; బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో 2సెట్ల నామినేషన్లు&period; మరికాసేపట్లో మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో యువనేత లోకేష్ &lpar;Nara Lokesh&rpar; నామినేషన్ పత్రాలతో కూటమినేతలు ప్రత్యేక పూజలు&comma; తర్వాత ఆలయం వెలుపల సర్వమత ప్రార్థనలు&period; ప్రార్థనల అనంతరం మంగళగిరి సీతారామ కోవెల నుంచి ప్రారంభం కానున్న ర్యాలీ&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంగళగిరి మిద్దె సెంటర్&comma; వైష్ణవి కల్యాణమండపం&comma; పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోనున్న ర్యాలీ&period; మధ్యాహ్నం 2&period; 34 గంటలకు యువనేత లోకేష్ తరపున వేలాది ప్రజల సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్న కూటమికి చెందిన ఎస్సీ&comma;ఎస్టీ&comma; బిసి&comma; మైనారిటీ నేతలు&period; నామినేషన్ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చే 10వేల మందికి పైగా కార్యకర్తలు&comma; అభిమానులతో భారీ ర్యాలీ&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-165&sol;amp&sol;">పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-164&sol;amp&sol;">&&num;8220&semi;15 ఏళ్ల నా కల నెరవేరింది&period;&&num;8221&semi; &&num;8216&semi;పంచనామా&&num;8217&semi; ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-163&sol;amp&sol;">హైకూ’ టీజర్&period;&period; అందమైన కవితలాంటి ప్రేమ&period; కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more has-normal-font-size" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;nara-lokesh-nomination-at-mangalagiri&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; నేడు మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్<&sol;span><&sol;a>

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.