69
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 215 వ రోజుకు చేరుకుంది. నేడు ఆయన పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనుంది. ఇక ఆయన పాదయాత్ర కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి ప్రారంభం కానుంది. రాత్రికి యండపల్లి జంక్షన్ వద్ విడిది కేంద్రంలో బస చేయనున్నారు.