ఇంకా దారిలోకి రాని రహదారి… వాహనాలకు తప్పని తిప్పలు.

National Highway 167 B under construction

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలంలోని నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 167 బి పై రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు&period; బుధవారం రాత్రి వలేటివారిపాలెం సమీపంలోని మన్నేరు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి మార్జిన్ లో కూరుకుపోయింది&period; గురువారం ఉదయం ఓ ఉపాధ్యాయుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ జారి వాహనం పడటంతో గాయాలు అయ్యాయి&period; ఇలా వర్షాలు పడుతున్న సమయంలో వాహన సోదకులు తీవ్ర ఇకట్లు పడుతున్నారు&period; మాలకొండ నుంచి కూనిపాలెం వరకు రహదారి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి&period; ఈ రహదారిలో మెటల్ ఏర్పాటు చేయని చోట్ల మట్టి పై వాహనాలు అదుపు తప్పుతున్నాయి&period; ప్రయాణికులకు ప్రయాణం చేయాలంటే నరకయాతనలు&comma; పడరాని పాట్లు పడుతున్నారు&period; ఈ రోడ్డుమీద వెళ్లాలంటే ఏమవుతుందో అని ప్రజలు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు&period; కొద్దిపాటి వర్షానికి రాకపోకలు చేయాలంటే ప్రజలు తీవ్ర ఇక్కట్లుకు గురివుతున్నారు&period; జాతీయ రహదారి నిర్మాణ పనులలో ఉపయోగించే గ్రావెల్ లో బంక మట్టి ఉండటం వలన రాకపోకలు చేయాలంటే ప్రజలు &comma; వాహాన చోదుకులు బాధలు అన్నీ&comma; ఇన్నీ కావనే ఆరోపణలు వాహన శోధకులు నుంచి వినిపిస్తుంది&period; ఆటోలు&comma; ద్విచక్ర వాహన చొదఖలు రాకపోకలను చేయాలంటే వాహననాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి&period; ఉన్నతాధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.