కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర

Advertisements

<p>హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది&period; ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ చారిత్రక కట్టడం 110 ఏళ్ల వారసత్వాన్ని పూర్తిచేసుకుంది&period; గోతిక్ శైలిలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ నేటికీ తన వైభవాన్ని చాటుకుంటూనే&comma; ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలందిస్తోంది&period; వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పర్యావరణ హిత చర్యలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.