ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

Advertisements

<p>నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం&period;&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ప్రధాని నరేంద్ర మోదీతో విడిగా భేటీ అయ్యారు&period; అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు&period; రీజినల్ రింగ్ రోడ్డు&comma; ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్స్‌ప్రెస్ వే&comma; మూసీ ప్రక్షాళనతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు క్లియరెన్స్‌లపై ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తుల వర్షం కురిపించారు&period; రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు&period; ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో &&num;8216&semi;వికసిత్ భారత్ 2047&&num;8217&semi; లక్ష్యంతో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు&period; ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు&period; మానవ వనరుల అభివృద్ధి&comma; నైపుణ్యాలు పెంపు&comma; ఉపాధి కల్పన&comma; ఆరోగ్యం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.