దేశంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన కరోనా.

దేశంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన కరోనా

Advertisements

<p>అప్పట్లో ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా&period;&period;మళ్లీ దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది&period; ముంబాయిలో గత వారం రోజులుగా కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు&period; ముఖ్యంగా గత కొన్ని వారాలుగా కోవిడ్-19&comma; స్వైన్ ఫ్లూ &comma; ఇన్‌ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు గణనీయంగా పెరిగాయి&period; దీంతో నగరంలోని ప్రభుత్వ&comma; ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి&period; తీవ్ర జ్వరం&comma; ఒళ్లు నొప్పులు&comma; దగ్గు&comma; శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతూ అనేకమంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>దాదాపు నెల రోజుల పాటు స్వైన్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు కాగా&comma; గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పుంజుకున్నాయని డాక్టర్లు చెబుతున్నారు&period; బ్రీచ్ క్యాండీ వంటి ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో ప్రతిరోజూ 7కు పైగా కోవిడ్ లేదా స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి&period; ఒకేసారి పలు వైరస్‌లు వ్యాప్తిలో ఉండటంతో&comma; లక్షణాలు ఒకేలా ఉండటంతో నిర్ధారణ కోసం పీసీఆర్ పరీక్షలు అవసరమవుతున్నాయని సీనియర్ డాక్టర్లు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం స్వల్ప లక్షణాలతోనే ఉన్నప్పటికీ&comma; వృద్ధులు&comma; గర్భిణులు&comma; దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; సొంతంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని&comma; లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు&period; రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం&comma; చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.