న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్

Advertisements

<p>న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌ పోటీల కార్యక్రమానికి తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు&comma; మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; ప్రధాని మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా&comma; ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశంలో క్రీడా విప్లవం వచ్చిందని&comma; భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని ఆయన కొనియాడారు&period; 30 దేశాల నుండి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలు భారత్‌లో ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ విజేతలకు పతకాలు ప్రదానం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.