రెండో విడత పద్మ పురస్కారాలు ప్రదానం.

రెండో విడత పద్మ పురస్కారాలు ప్రదానం

Advertisements

<p>ఈ ఏడాది పద్మ అవార్డ్స్ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది&period; ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురష్కారాలను ప్రదానం చేశారు&period; మొదటి విడతలో దివంగత నటుడు ధర్మేంద్ర&comma; ఎన్‌&period;రాజంలకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం &&num;8216&semi;పద్మ విభూషణ్‌&&num;8217&semi; ప్రధానం చేయగా&period;&period; ఇప్పుడు ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి&period;నారాయణన్‌&comma; సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కేటీ థామస్‌ లకు పద్మవిభూషణ్‌ అందజేశారు&period;<&sol;p>&NewLine;<p>మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టికి &&num;8216&semi;పద్మ భూషణ్‌&&num;8217&semi; అవార్డును ప్రధానం చేశారు&period; అలానే ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్‌తో పాటు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌ పురస్కారాలను అందుకున్నారు&period; రెండో విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి సినీ నటులు మాగంటి మురళీ మోహన్‌&comma; రాజేంద్రప్రసాద్‌ పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు&period; వీరితో పాటు సినీ హీరో ఆర్&period; మాధవన్‌&comma; క్రికెటర్‌ రోహిత్‌ శర్మ&comma; పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను ప్రధానం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.