ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

Advertisements

<p>ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు ముంబైలో మంగళవారం భారీ వర్షాలను తీసుకువచ్చాయి&period; గత రెండు వారాలుగా వాయిదా పడుతూ వచ్చిన నైరుతి రుతుపవనాలు&comma; ఇప్పుడు మహారాష్ట్ర తీరాన్ని తాకడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది&period; భారత వాతావరణ శాఖ IMD తాజా సమాచారం ప్రకారం&period;&period;ముంబైలో సగటు వర్షపాతం కంటే 300 శాతానికి పైగా లోటు నమోదైంది&period; సాధారణంగా జూన్ 11à°¨ రావాల్సిన వర్షాలు ఆలస్యం కావడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేది&period; ఇప్పుడు వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు&period; దేశవ్యాప్తంగా వర్షపాత లోటును భర్తీ చేసే దిశగా రుతుపవనాలు ముందుకు సాగుతున్నాయి&period; మహారాష్ట్ర తీరం వెంబడి గాలి వేగం మరియు తేమ శాతం పెరగడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; తదుపరి మూడు నుండి నాలుగు రోజుల్లో బీహార్&comma; జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని మిగిలిన భాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి&period; ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని&comma; వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ ఉండాలని పలు సూచనలు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.