గుజరాత్‌లో ‘భారత్ ట్యాక్సీ’ సేవలను ప్రారంభించిన అమిత్ షా.

గుజరాత్‌లో ‘భారత్ ట్యాక్సీ’ సేవలను ప్రారంభించిన అమిత్ షా

Advertisements

<p>గుజరాత్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ &OpenCurlyQuote;భారత్ ట్యాక్సీ’ సేవలను ప్రారంభించారు&period; కోఆపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ ట్యాక్సీ సేవలను ఆవిష్కరిస్తూ అమిత్ à°·à°¾ కీలక వ్యాఖ్యలు చేశారు&period; ప్రస్తుతం ట్యాక్సీ సేవలు ప్రజల నిత్యావసరంగా మారాయని&period;&period; రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరిస్తామని తెలిపారు&period; ప్రైవేట్ రైడ్ హైలింగ్ యాప్‌లు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని విమర్శించిన ఆయన&comma; భారత్ ట్యాక్సీలో అలాంటి పరిస్థితులు ఉండవని హామీ ఇచ్చారు&period; ఇప్పటికే 7 లక్షల మంది డ్రైవర్లు ఈ యాప్‌లో భాగస్వాములయ్యారని&comma; వినియోగదారులు&comma; డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .