AIADMKకు మరో షాక్.

AIADMKకు మరో షాక్

Advertisements

<p>తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేల రాజీనామా పర్వం కంటిన్యూ అవుతోంది&period; రాష్ట్రంలో టీవీకే నేతృత్వంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు AIADMK ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు&period; తాజాగా అదే బాటలో మరో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు&period; AIADMK పార్టీకి చెందిన కరూర్ ఎమ్మెల్యే&comma; మాజీ రవాణా శాఖ మంత్రి ఎం&period;ఆర్&period; విజయ భాస్కర్ ఇవాళ రాజీనామా చేశారు&period; ఈ ఉదయం రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ జె&period;సి&period;à°¡à°¿&period; ప్రభాకర్‌ను కలిసిన విజయభాస్కర్&period;&period; తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు&period; తాజా పరిణామాల నేపథ్యంలో AIADMK అధినేత ఎడప్పాడి పళనిస్వామికి ఇబ్బందులు తప్పడం లేదు&period; రెండు నెలల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత AIADMK నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వైదొలుగుతుండటం సంచలనంగా మారింది&period; తొలుత విజయ్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఏకంగా 25 మంది టీవీకేకు సపోర్టు చేయగా అందులోని వారు క్రమంగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నారు&period; ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారంతా అధికార టీవీకేలో చేరగా విజయ భాస్కర్ కూడా అదే బాటలో పయనిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.