లోవ్లినా దేశభక్తిని ప్రశంసించిన ప్రధాని మోదీ.

Advertisements

<p>కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత్‌కు పతకం సాధించిన క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు&period; ఈ సందర్భంగా ప్రముఖ బాక్సర్‌ లోవ్లినా బోర్గోహైన్‌ చూపించిన దేశభక్తిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు&period;గ్లాస్గోలో కామన్వెల్త్‌ గేమ్స్‌ సమయంలో ఓ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన భారత మ్యాప్‌లో తప్పులు ఉన్న విషయాన్ని లోవ్లినా గుర్తించారు&period; దేశ పటాన్ని తప్పుగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసి&period;&period; దాన్ని సరిచేయాలని ఆమె కోరారు&period; దేశంపై తనకున్న గౌరవాన్ని చాటుతూ లోవ్లినా తీసుకున్న ఈ చర్యను ప్రధాని మోదీ ప్రశంసించారు&period;<&sol;p>&NewLine;<p>క్రీడా వేదికపై ప్రతిభను చాటడంతో పాటు&period;&period; దేశానికి సంబంధించిన అంశాల్లోనూ బాధ్యతగా వ్యవహరించడం అభినందనీయమని మోదీ పేర్కొన్నారు&period; లోవ్లినా చూపించిన దేశభక్తి&comma; దేశం పట్ల ఆమెకున్న నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు&period;ఇక గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో మహిళల 75 కేజీల బాక్సింగ్‌ విభాగంలో లోవ్లినా బోర్గోహైన్‌ రజత పతకం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచారు&period; పతకం సాధించిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందిస్తూ&period;&period; అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సాధిస్తున్న విజయాలను ప్రశంసించారు&period;క్రీడల్లో ప్రతిభతో పాటు&period;&period; దేశం పట్ల బాధ్యత&comma; నిబద్ధతను చాటిన లోవ్లినా బోర్గోహైన్‌ను ప్రధాని మోదీ అభినందించడం ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్