ఓటు హక్కు అంశంపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.

Advertisements

<p>ఓటు హక్కు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఎస్‌ఐఆర్ ప్రక్రియ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మంది ఓటర్లలో తాను కూడా ఒకడినంటూ వ్యంగ్యంగా స్పందించారు&period; ఇది జోక్ కాదా అంటూ ప్రశ్నించిన ప్రకాష్ రాజ్&period;&period; తాను బెంగళూరులోనే పుట్టి&comma; పెరిగి&comma; చదువుకున్నానని గుర్తుచేశారు&period;తన థియేటర్&comma; కళా ప్రయాణం అంతా బెంగళూరుతోనే ముడిపడి ఉందని తెలిపారు&period; అంతేకాకుండా ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు&period; ఇప్పుడు తన ఓటు హక్కును తిరిగి పొందేందుకు ఎలాంటి ప్రక్రియను పూర్తి చేయాలి&quest; ఏయే పత్రాలు సమర్పించాలి&quest; అన్నది తెలుసుకుంటానని పేర్కొన్నారు&period;&OpenCurlyQuote;గేమ్ ఆన్’ అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు&period; అయితే ఓటర్ల హక్కుల విషయంలో అధికారుల తీరును ప్రశ్నిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తమను ఎన్నుకోని పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి అధికారాన్ని ఉపయోగించవచ్చని విమర్శించిన ఆయన&period;&period; కానీ అధికారంలో ఉన్న వారిని గద్దె దించేందుకు ప్రజలకు ఉన్న ఓటు హక్కును&comma; వారి ప్రయత్నాన్ని అడ్డుకోగలరా అంటూ ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్