నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు&period; ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు&period; ఆ బెదిరింపులకు తాను భయపడలేదని ట్రంప్ స్పష్టం చేశారు&period; మరోవైపు ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై తమకు నమ్మకం లేదని ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; హర్మూజ్ జలసంధిపై సంపూర్ణ నియంత్రణ అమెరికాదేనని&comma; అది తమ ఆధీనంలోనే ఉందని ప్రకటించారు&period; ఇరాన్ దుందుడుకు చర్యలకు పాల్పడితే కఠిన ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు&period; హర్మూజ్ జలసంధిలో ఒమన్ సమీపంలో ఓ కార్గో నౌకపై అమెరికా దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది&period; ఇరాన్ రేవులపై దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది&period; హర్మూజ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో పనామా కాల్వలో నౌకల రద్దీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది&period; పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ సముద్ర వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.