మహాబలిపురంలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.

Advertisements

<p>తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ అధ్యక్షతన 31à°µ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది&period; ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు&period;&period; దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ఒక స్పష్టమైన బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు&period; రాష్ట్రాల మధ్య సమన్వయంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు&period; ఏపీ&comma; కర్ణాటక&comma; తమిళనాడును కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ తీసుకురావాలని&comma; అలాగే గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు&period; దీంతో పాటు ఏపీ విభజన హామీలు&comma; దుగ్గరాజుపట్నం పోర్టు&comma; విశాఖ-విజయవాడ మెట్రో తదితర ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు&period; దక్షిణాది అభివృద్ధి కోసం ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు చేసిన ఈ ప్రసంగంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో పాటు పలువురు ముఖ్యమంత్రులు ప్రశంసల జల్లు కురిపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.