నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.

Advertisements

<p>గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు&period; నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ&comma; వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన &OpenCurlyQuote;మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా స్వయంగా షాడూ మట్టితో పర్యావరణ అనుకూల గణపతి విగ్రహాన్ని తయారు చేశారు&period; చిన్నారులతో కలిసి విగ్రహాల తయారీలో పాల్గొన్న సీఎం&period;&period; పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు&period; సంప్రదాయ పండుగలను పర్యావరణ పరిరక్షణతో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది&period; వేలాది మంది చిన్నారులు సామూహికంగా షాడూ మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేశారు&period; పచ్చని&comma; పరిశుభ్రమైన&comma; సుస్థిరమైన మహారాష్ట్ర నిర్మాణమే లక్ష్యమని సీఎం ఫడ్నవీస్ పునరుద్ఘాటించారు&period; పర్యావరణ అవగాహనను సాంస్కృతిక సంప్రదాయాలతో మేళవించిన ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదై ప్రత్యేక గుర్తింపు పొందింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.