వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది..

వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది.

Advertisements

<p>వరల్డ్స్ మోస్ట్ పాపులర్&comma; మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది&period; ఎస్&period;&period; భారత ప్రధాని నరేంద్ర మోదీ&comma; ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ&period;&period; ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ ఒకే ఫ్రేమ్‌లోకి వస్తే చాలు&period;&period; ఇంటర్నెట్ సర్వర్లు క్రాష్‌ అయిపోవాల్సిందే&comma; లైకులు&comma; షేర్ల వర్షం కురవాల్సిందే&period;&period;వీరిద్దరి మధ్య ఉన్న డిప్లమాటిక్ కెమిస్ట్రీ&comma; స్నేహం&comma; మర్యాదపూర్వకమైన ర్యాపోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేయాల్సిందే&period;&period; ఎంతలా అంటే&period;&period; వీరిద్దరి పేర్లు కలిపి మెలోడీగా మార్చేసి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తారు&period; ఇప్పుడు అదే జరుగుతోంది&period; రోమ్ వేదికగా మరోసారి ఈ గ్లోబల్ కాంబో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది&period; ఐదు దేశాల సుదీర్ఘ పర్యటన ముగింపులో భాగంగా ఇటలీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి&&num;8230&semi; మెలోనీ ఇచ్చిన వెల్‌కమ్ చూస్తే అక్కడ కేవలం ప్రొటోకాల్స్ లేవు&comma; అంతకుమించిన ప్యూర్ ఫ్రెండ్‌షిప్ కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..