కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం

Advertisements

<p>కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది&period; సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా&period;&period;ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి&period;&period;ఈ నేపథ్యంలోనే రాహుల్&comma; ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్‌లో పోస్టర్లు వెలిశాయి&period; వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి&period; AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేయవద్దని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీని హెచ్చరిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి&period; ఒకవేళ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే&comma; రాబోయే ఎన్నికల్లో పార్టీ మరిన్ని ఓటములను చవిచూడాల్సి వస్తుందని ఆ పోస్టర్లలో హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;<p>కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా ప్రకటిస్తే&period;&period; వయనాడ్‌లో అమేథి వంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ చవిచూడాల్సి వస్తుందని పోస్టర్లలో హెచ్చరించారు&period; ఈ పరిణామం కేరళం కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది&period; ముఖ్యంగా వయనాడ్ వంటి కీలక నియోజకవర్గంలో&comma; పార్టీ నాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్‌పైనే సొంత పార్టీ శ్రేణుల నుంచి ఈ స్థాయిలో నిరసన వ్యక్తం కావడం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది&period; ఈ పోస్టర్ల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పార్టీ స్థానిక నాయకత్వం ఆరా తీస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..