National

సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..

<p>భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది&period; తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది&period; రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 à°•à°¿à°‚à°¦ తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి&comma; దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా…

Read more

బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు షాక్…

<p>ఒకప్పుడు భారత దేశ ఎడ్‌టెక్ రంగాన్ని శాసించిన బైజూస్ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది&period; à°† సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది&period; కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు ఆయనకు ఆరు నెలల జైలు…

Read more

ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం..

<p>దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది&period; భారీ వర్షం&comma; ఈదురుగాలులు&comma; ధూళి మేఘాలతో పలువురు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు&period; గాల్లోనే పది à°•à°¿ పైగా విమానాలు చక్కర్లు కొట్టాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది&period;…

Read more

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు..

<p>ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల à°•à°² నెరవేరనుంది&period; విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18à°µ రైల్వే జోన్ &&num;8216&semi;దక్షిణ కోస్తా రైల్వే&&num;8217&semi; జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది&period; à°ˆ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్…

Read more

సౌదీ అరేబియా జైల్లో గత 20 ఏళ్లుగా మరణశిక్షను ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్‌ రహీమ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది.

<p>సౌదీ అరేబియా జైల్లో à°—à°¤ 20 ఏళ్లుగా మరణశిక్షను ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్‌ రహీమ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది&period; సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో అబ్దుల్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా…

Read more

అడవుల్లో బయటపడ్డ మావోయిస్టుల ఆయుధ కర్మాగారం ..

<p>మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని అందుకున్నాయి&period; మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న à°’à°• ఆయుధ తయారీ కర్మాగారాన్ని గడ్చిరోలి పోలీసులు విజయవంతంగా ధ్వంసం చేశారు&period; లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా…

Read more

బీజేపీ పై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్ర విమర్శలు..

<p>నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన రైతుగోస బిజెపి భరోసా కార్యక్రమం రైతు గోస కాదు బిజెపి గోస అని&comma; రైతులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు à°ˆ యాత్ర చేపట్టి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఖానాపూర్…

Read more

మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

<p>&&num;8216&semi;కరుప్పు’ తమిళ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది&period; న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే విషయాన్ని పూర్తిగా ఖండించలేమని పేర్కొంటూ&period;&period; కళాత్మక స్వేచ్ఛకు మద్దతుగా ధర్మాసనం అభిప్రాయపడింది&period; గతంలోనూ అవినీతి జడ్జీలు ఉన్నారని&comma; ప్రస్తుతం…

Read more

అత్తామామలు మౌనంగా ఉంటే వేధింపుల కేసు కుదరదు -సుప్రీం…

<p>భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో అత్తమామలు మౌనంగా ఉంటే వారిపై వరకట్న వేధింపుల కేసులు పెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది&period; నైతికంగా à°† ప్రవర్తన తప్పు కావచ్చు కానీ&comma; దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది&period; భర్త కుటుంబ…

Read more

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

<p>పర్యావరణ హితమైన&comma; సుస్థిర రవాణా దిశగా భారత రైల్వే à°’à°• చరిత్రాత్మక ముందడుగు వేసింది&period; దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది&period; ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన…

Read more