National

ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు..

<p>దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో&comma; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు&period; తీవ్రమైన వేడి పరిస్థితుల్లో పలు జాగ్రత్తలు సూచించారు&period; నిత్యం తగినంత నీరు తాగాలని అన్నారు&period; à°ˆ మేరకు సామాజిక మాధ్యమం &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi;…

Read more

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం..

<p>దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశగా మరో కీలక అడుగు పడింది&period; అస్సాం శాసనసభ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలిపింది&period; దీంతో దేశంలో à°ˆ చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్‌&comma; గుజరాత్‌à°² తర్వాత అస్సాం మూడో రాష్ట్రంగా…

Read more

తమిళనాడు సీఎం విజయ్‌ ప్రధాని మోదీతో భేటీ..

<p>తమిళనాడు సీఎం విజయ్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు&period; తొలుత దిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్‌&period;&period; అనంతరం ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు&period; సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు&period; దాదాపు 25 నిమిషాలపాటు సాగిన…

Read more

అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం తీవ్ర హెచ్చరిక..

<p>పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులపై కొత్తగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది&period; à°ˆ క్రమంలోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ చొరబాటుదారులకు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు&period; &OpenCurlyQuote;ప్రభుత్వం à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోకముందే&period;&period; మీ అంతట మీరే ఇక్కడి…

Read more

అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు..

<p>దేశంలో మారుతున్న జనాభా సమీకరణాలు&comma; వృద్ధి వల్ల ఉత్పన్నమవుతున్న సామాజిక&comma; ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం à°“ కీలకమైన నిర్ణయం తీసుకుంది&period; దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులను సమగ్రంగా అధ్యయనం చేసి&comma; తగిన సిఫార్సులు చేయడం కోసం…

Read more

కర్ణాటకలో పవర్ ప్లే.. ఢిల్లీకి చేరిన కుర్చీలాట..

<p>కర్ణాటక పాలిటిక్స్‌లో ఇప్పుడు ఒకటే టెన్షన్&period;&period; ఒకటే సస్పెన్స్&period;&period; కుర్చీ ఒకటే&period;&period; కుస్తీ పట్టేవాళ్లు ఇద్దరు&period;&period; à°—à°¤ కొన్నాళ్లుగా సైలెంట్‌à°—à°¾ సాగుతున్న పవర్ షేరింగ్ కోల్డ్ వార్&period;&period; ఇప్పుడు నేరుగా ఢిల్లీ వీధులకు చేరింది&period; బెంగళూరులో మొదలైన కుర్చీలాట&period;&period; ఇప్పుడు ఢిల్లీ…

Read more

సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు..

<p>కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలవడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది&period; ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి&period; అధికారికంగా ఇది రాజ్యసభ ఎన్నికల వ్యూహాలపై చర్చ కోసమేనని చెప్పినా&comma; దీని వెనుక మరిన్ని రాజకీయ అంశాలు…

Read more

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

<p>భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది&period; దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం&period;&period; దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్‌&comma; పద్మభూషణ్‌&comma; పద్మశ్రీలను ప్రదానం…

Read more

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌ఐఏ మెరుపు దాడులు..

<p>జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలు&comma; దేశ వ్యతిరేక శక్తుల నెట్‌వర్క్‌లను అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ మరోసారి ఉక్కుపాదం మోపింది&period; కశ్మీర్ లోయలోని శ్రీనగర్&comma; షోపియన్ జిల్లాల్లోని మూడు అత్యంత కీలక ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో…

Read more

విజయ్‌కి మద్దతిచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా..

<p>తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదవుతున్నాయి&period; ఫలితాల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు à°“ ఎత్తు అనుకుంటే à°† తర్వాత సైతం అనూహ్యమైన పరిణామాలు రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి&period; à°ˆ క్రమంలో ఇవాళ మరో సంచలనం చోటు చేసుకుంది&period;…

Read more