కర్ణాటకలో పవర్ ప్లే.. ఢిల్లీకి చేరిన కుర్చీలాట..

కర్ణాటకలో పవర్ ప్లే.. ఢిల్లీకి చేరిన కుర్చీలాట

Advertisements

<p>కర్ణాటక పాలిటిక్స్‌లో ఇప్పుడు ఒకటే టెన్షన్&period;&period; ఒకటే సస్పెన్స్&period;&period; కుర్చీ ఒకటే&period;&period; కుస్తీ పట్టేవాళ్లు ఇద్దరు&period;&period; గత కొన్నాళ్లుగా సైలెంట్‌గా సాగుతున్న పవర్ షేరింగ్ కోల్డ్ వార్&period;&period; ఇప్పుడు నేరుగా ఢిల్లీ వీధులకు చేరింది&period; బెంగళూరులో మొదలైన కుర్చీలాట&period;&period; ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో క్లైమాక్స్‌కు చేరింది&period; మూడేళ్ల ముచ్చట తీరింది&period;&period; ఇక పీఠం మారాల్సిందేనని ఒకరు&period;&period; కొడుకు కోసం కోటను కాపాడుకోవాలని మరొకరు&period; ఒకవైపు మాస్ లీడర్ సిద్ధరామయ్య&period;&period; మరోవైపు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్&period;&period; సీన్ కట్ చేస్తే&period;&period; ఢిల్లీలోని ఇందిరా భవనం ఇప్పుడు పొలిటికల్ పంచాయతీకి అడ్డాగా మారింది&period; అయితే గంటల తరబడి చర్చల తర్వాత సీఎం మార్పు లేదంటూ కాంగ్రెస్ హై కమాండ్ కుండబద్ధలు కొట్టింది&period; ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p>కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు ముగియడంతో&period;&period; ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం నాయకత్వ మార్పు జరగాలని డీకే శివకుమార్ వర్గం గట్టిగా పట్టుబడుతోంది&period; మిగిలిన రెండేళ్ల కాలానికి ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కే అప్పగించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు&period; ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకునేలా సిద్ధరామయ్యను ఒప్పించేందుకు హైకమాండ్ ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగింది&period; సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం&period;&period;ఆయన కుమారుడు యతీంద్రకు కర్ణాటక క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వచ్చినా&period;&period;తాజా చర్చల తర్వాత అలాంటిదేమీ లేదని స్పష్టమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..