యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం..

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం

Advertisements

<p>దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశగా మరో కీలక అడుగు పడింది&period; అస్సాం శాసనసభ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలిపింది&period; దీంతో దేశంలో ఈ చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్‌&comma; గుజరాత్‌à°² తర్వాత అస్సాం మూడో రాష్ట్రంగా నిలిచింది&period; భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-44 ప్రకారం&period;&period; దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన పౌర చట్టాన్ని వర్తింపజేయాలనేది ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం&period; మతం&comma; కులం&comma; వర్గంతో సంబంధం లేకుండా వివాహం&comma; విడాకులు&comma; ఆస్తి వారసత్వం&comma; దత్తత వంటి వ్యక్తిగత విషయాలలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇకపై ఒకే చట్టం వర్తించనుంది&period; గతంలో ఉత్తరాఖండ్&comma; గుజరాత్ రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించగా&comma; ఇప్పుడు అస్సాం కూడా ఆ బాటలోనే పయనిస్తూ దేశంలో చర్చకు తెరలేపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..